14, ఆగస్టు 2025, గురువారం

 

AP High Court Exam Hall Ticket Download 2025

  అయితే ఇప్పుడు AP High Court Exam Hall Tickets ని విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు క్రింద ఉన్న లింకు పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోండి. 

https://cdn3.digialm.com/EForms/configuredHtml/2381/91122/login.html

ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పైన ఉన్న లింకుపై క్లిక్క్ చేయండి.

తర్వాత మీ ఓటీపీఆర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.

తర్వాత టాప్ లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ ఫామ్ అని కనపడడం జరుగుతుంది. 

 అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. 

అక్కడ కనబడుతున్న క్లిక్ హియర్ టు వ్యూ పై క్లిక్ చేయండి. 

తర్వాత హాల్ టికెట్ పై క్లిక్ చేసి మీ ఎగ్జామ్స్ సెంటర్ మరియు తేదీని చూసుకోండి. హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్