About Me

header ads

AP Home Guard Notification 2025 in telugu: ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ

AP Home Guard Notification 2025 in telugu: ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ.

AP Home Guard Notification 2025 in telugu: ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ


AP Home Guard Notification 2025 in telugu: ఆంధ్రప్రదేశ్, CRIME INVESTIGATION DEPARTMENT (CID) నుండి హోంగార్డు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 28 Home Guard (Voluntary Service) ఉద్యోగాలు ను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే ప్రతిరోజు 710 రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది. 

  ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగి, 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదలయ్యింది. 

ఈ AP Home Guard Notification 2025 in Telugu కోసం మే 01, 2025 వ తేదీ నుండి మే 15, 2025వ తేదీ లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..
  ముందుగా ఆఫీసియల్ వెబ్సైట్ https://cid.appolice.gov.in లో కి వెళ్లి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫారం ను ఫిలప్ చేసి వారు నోటిఫికేషన్లు ఇచ్చిన అడ్రస్ కి మే 15 2025వ తేదీ లోపల చేరే లాగా హ్యాండ్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.

  

Eligibility Conditions for AP Home Guard Notification 2025: 


  రిక్రూట్మెంట్ కోసం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి. మెయిల్ మరియు ఫిమేల్ కాండేట్స్ ఇద్దరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 


Age Limit: 

 18 సంవత్సరముల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఏపీ హోంగార్డు నోటిఫికేషన్ 2025 కి అర్హులు. ఈ ఏజ్ లిమిట్ అనేది 01-05-2025 తేదీకి కట్ ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. 


RRB ALP Recruitment 2025


Educational Qualification:


  ఈ Ap Home Guard Notification 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.

కచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. (ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్, etc.)

అలాగే వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ న కలిగి ఉండాలి.(LMV/HMV)

Physical Standards:


  Height: 

  పురుషులు 160 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉండాలి. 
  మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉండాలి.(మహిళలలో ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల రిలాక్సేషన్ ఉంది.)

  అప్లై చేసుకునే అభ్యర్థులు ఫిజికల్లీ మరియు మెంటల్ గా ఫిట్ గా ఉండాలి.

 మీకు బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్స్/ఎంసీఏ/బీటెక్ కంప్యూటర్స్ లేదా ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

SELECTION PROCESS: 


  అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్లను ముందుగా Scrutiny చేయడం జరుగుతుంది. తర్వాత మీరు పెట్టిన సర్టిఫికెట్స్ ను వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. తర్వత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT) ఉంటుంది.  వారు ఇచ్చిన హైట్ కన్నా తక్కువ ఉన్నవారు డిస్ క్వాలిఫై అవుతారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ మరియు ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. 

కావలసిన సర్టిఫికెట్స్:


  ఎస్ఎస్సి లేదా మెట్రిక్లెసన్, ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ సర్టిఫికెట్, మీరు ఎంత చదివి ఉంటే అన్ని సర్టిఫికెట్లు, రెసిడెన్సి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికెట్స్, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇతర ఏవైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్.

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూపు అయిన telugujobaspirants లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పిడిఎఫ్ ను మన టెలిగ్రామ్ గ్రూపులో చూసుకోండి.

Official Website: https://cid.appolice.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు