SSC Job Calendar 2025 in telugu: ఎస్ఎస్సి జాబు క్యాలెండర్ 2025
అభ్యర్థులు ఎంతో ఎదురు చూస్తున్న SSC Job Calendar 2025 విడుదల అయ్యింది. ఈ SSC Job Calendar 2025 మే 09, 2025 వ తేదీన విడుదల అయ్యింది.
ఈ Staff Selection Commition (SSC) Calendar 2025 అనేది 30 రకాల నోటిఫికేషన్ల భర్తికై విడుదలైంది. సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటిఎస్, జీడీ లాంటి ఉద్యోగాలను ఈ ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేస్తారు.
SSC Chsl: ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఏది రిలాక్సేషన్ కూడా ఉంటుంది. టిఆర్ వన్ మరియు టిఆర్ 2 ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
SSC CGL: ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. టిఆర్ వన్ మరియు టిఆర్ టు ద్వారా ఈ ఉద్యోగాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
SSC MTS: పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సింగల్ ఎగ్జామ్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పదవ తరగతి క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే ఈ ఉద్యోగాలు బెస్ట్. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలవుతుంది.
SSC Job Calendar 2025 in telugu:
Official Website: https://ssc.gov.in/
Post Name | Apply Date | Closing Date | Exam Dates |
---|---|---|---|
జేఏస్ఏ/ఎల్డిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, 2024 (ఓన్లీ ఫర్ డిపార్ట్మెంట్) | - | - | 08-06-2025 |
ఎస్ ఎస్ ఏ/యు డి సి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్, 2024 (ఓన్లీ ఫోర్ డిపార్ట్మెంట్) | - | - | 08-06-2025 |
యేఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్, 2022 - 2024 | - | - | 08-06-2025 |
సెలక్షన్ పోస్టు ఎగ్జామినేషన్ ఫేస్ XIII, 2025 | 02-06-2025 | 23-06-2025 | 24-07-2025 — 4 -08-2025 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి ఎగ్జామినేషన్ 2025 | 05-06-2025 | 26-06-2025 | 06-08-2025—11-08-2025 |
కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ 2025 | 05-06-2025 | 26-06-2025 | 12-08-2025 |
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 | 09-06-2025 | 04-07-2025 | 13-08-2025 — 30-08-2025 |
సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2025 | 16-06-2025 | 07-07-2025 | 01-09-2025—06-09-2025 |
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2025 | 23-06-2025 | 18-07-2025 | 08-09-2025-18-09-2025 |
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్, అండ్ హవాల్దర్ (CBIC&CBN) ఎగ్జామినేషన్ 2025 | 26-06-2025 | 24-07-2025 | 20-09-2025—24-10-2025 |
జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2025 | 30-06-2025 | 21-07-2025 | 27-10-2025—31-10-2025 |
కానిస్టేబుల్ (డ్రైవర్) - మెయిల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 | July-sep, 2025 | July-sep, 2025 | Nov-Des, 2025 |
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టేరియల్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 | July-Sep, 2025 | July-Sep, 2025 | Nov-Des,2025 |
హెడ్ కానిస్టేబుల్ ( అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ AWO/ టెలి ప్రింటర్ ఆపరేటర్ TPO) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 | July-Sep, 2025 | July-Sep, 2025 | Nov-Des, 2025 |
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 | July-Sep, 2025 | July-Sep, 2025 | Nov-Des,2025 |
గ్రేడ్డ్ సి టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2025 | July- Sep, 2025 | Aug-Oct, 2025 | Jan -Feb, 2026 |
కానిస్టేబుల్ (జీడి) ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (Capfs) , NIA, SSF, ప్రొఫైల్ మాన్ (GD) ఇన్ అస్సాం, రఫైల్స్ ఎగ్జామినేషన్ 2026 | Oct 25, 2025 | Nov 25, 2025 | Jan - Feb 2026 |
జేఏసీఏ/యూడిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్ మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025 | jan 26 | feb 26 | mar 26 |
ఎస్ ఎస్ ఏ/ యు డి సి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025 | jan 26 | feb 26 | mar 26 |
ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025 | Jan 26 | Feb 26 | march 26 |
2 కామెంట్‌లు
ravi teja
రిప్లయితొలగించండిiti
రిప్లయితొలగించండి