Kadapa govt medical College Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్
Govt Medical College, Kadapa, YSR District నుండి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Kadapa govt medical College Recruitment 2025 ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ Kadapa govt medical College Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు మే 10, 2025వ తేదీ నుండి మే 20, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ మే 01, 2025 వ తేదీన విడుదలైంది. మే 10 నుండి మే 20 లోపు అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. మే 26 నుండి జూన్ 10 లోపు అప్లికేషన్స్ ను స్క్రోనిటీ చేయడం జరుగుతుంది. ప్రొబిషనల్ మెరిట్ లిస్టు ను జూన్ 18న రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్టు కు సంబంధించి అబ్జెక్షన్స్ ను జూన్ 23 నుండి జూన్ 30వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టును జూలై 15, 2025 వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. 25 జూలై 2025 వ తేదీన మీకు జాబ్ కు సంబంధించి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కడపలో భర్తీ చేస్తున్నారు.
RRB ALP Recruitment 2025 in telugu
ఈ Kadapa govt medical College Recruitment 2025 ద్వారా అనతేసియ టెక్నీషియన్ - 04 ఉద్యోగాలను, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 06 ఉద్యోగాలను, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 - 9 ఉద్యోగాలను కాంట్రాక్టు బేస్లే కింద భర్తీ చేస్తున్నారు. మొత్తంగా కాంట్రాక్టు బేస్డ్ కింద 19 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
జూనియర్ అసిస్టెంట్ - 2 ఉద్యోగాలను, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ - 2 ఉద్యోగాలను, ఎలక్ట్రీషియన్ - 1 ఉద్యోగం, జనరల్ డ్యూటీ అటెండెంట్ - 44 ఉద్యోగాలను, ప్లంబర్ ఒక ఉద్యోగంలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ద్వారా 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తంగా ఈ Kadapa govt medical College Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా 69 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Age Limit:
ఈ Kadapa govt medical College Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రీలాక్సేషన్ ఉంది.
ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఫిజికల్లి హ్యాండీక్యాప్ అభ్యర్థులకు 10 సంవత్సరంలో ఏజ్ రిలాక్షేసన్ ఉంది.
Educational Qualification:
జనరల్ డ్యూటీ అటెండెంట్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.
ప్లంబర్: ఫిట్టరు ట్రేడ్డ్ లో ఐటిఐ చేసి, 1 సంవత్సరం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
ఎలక్ట్రీషియన్: ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి. అలాగే 01 సంవత్సరం ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ & జూనియర్ అసిస్టెంట్: ఏదైనా సరే డిగ్రీను కంప్యూటర్‌తో చేసిన అభ్యర్థులు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఒకవేళ డిగ్రీను కంప్యూటర్ సబ్జెక్టుతో చేయకపోతే, కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఒక సంవత్సరం పీజీ డిప్లమా చేసి ఉండాలి.
అనతేసియ టెక్నీషియన్: ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ తో చేసి, అనతేసియా టెక్నీషియన్లు రెండు సంవత్సరముల డిప్లమా చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ తో చేసి, బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ/బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ చేసి ఉండాలి. అలాగే APPMP లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: DMLT లేదా BSC (MLT) చేసి ఉండాలి.
ఇంటర్మీడియట్ (ఒకేషనల్) లో ఒక సంవత్సరం అప్రెంటిషిప్ చేసి ఉండాలి. అలాగే APPMP లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
అభ్యర్థులు DMLT మరియు BSC (MLT) రెండు కోర్సులు చేసి ఉంటే. ఎక్కువ పర్సంటేజ్ ఎందులో వచ్చుంటే ఆ కోర్సును తీసుకోవడం జరుగుతుంది.
Selection Process:
ఈ Kadapa govt medical College Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. వారు క్వాలిఫికేషన్ లో ఇచ్చిన, ఆ క్వాలిఫికేషన్ లో మెరిట్ నీ బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ను ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
ఈ ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల పీరియడ్ అనేది ఒక సంవత్సరం ఉంటుంది. తర్వాత రిక్వైర్మెంట్ను బట్టి పీరియడ్‌ను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది.
Application Fee:
ఈ Kadapa govt medical College Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ఓసి అభ్యర్థులు 400 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లి హ్యాండీక్యాప్ అభ్యర్థులు 300 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
0 కామెంట్లు