10, మే 2025, శనివారం

SSC Job Calendar 2025 in telugu: ఎస్ఎస్సి జాబు క్యాలెండర్ 2025

SSC Job Calendar 2025 in telugu: ఎస్ఎస్సి జాబు క్యాలెండర్ 2025


SSC Job Calendar 2025 in telugu: ఎస్ఎస్సి జాబు క్యాలెండర్ 2025



  అభ్యర్థులు ఎంతో ఎదురు చూస్తున్న SSC Job Calendar 2025 విడుదల అయ్యింది. ఈ SSC Job Calendar 2025 మే 09, 2025 వ తేదీన విడుదల అయ్యింది. 


Staff Selection Commition (SSC) Calendar 2025 అనేది 30 రకాల నోటిఫికేషన్ల భర్తికై విడుదలైంది. సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటిఎస్, జీడీ లాంటి ఉద్యోగాలను ఈ ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేస్తారు.



SSC Chsl: ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఏది రిలాక్సేషన్ కూడా ఉంటుంది. టిఆర్ వన్ మరియు టిఆర్ 2 ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.



SSC CGL: ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. టిఆర్ వన్ మరియు టిఆర్ టు ద్వారా ఈ ఉద్యోగాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 



SSC MTS: పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సింగల్ ఎగ్జామ్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పదవ తరగతి క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే ఈ ఉద్యోగాలు బెస్ట్. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలవుతుంది.




SSC Job Calendar 2025 in telugu: 


Official Website: https://ssc.gov.in/


Post Name Apply Date Closing Date Exam Dates
జేఏస్ఏ/ఎల్డిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, 2024 (ఓన్లీ ఫర్ డిపార్ట్మెంట్)    -    -08-06-2025
ఎస్ ఎస్ ఏ/యు డి సి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్, 2024 (ఓన్లీ ఫోర్ డిపార్ట్మెంట్)   -    -08-06-2025
యేఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్, 2022 - 2024     -     - 08-06-2025
సెలక్షన్ పోస్టు ఎగ్జామినేషన్ ఫేస్ XIII, 202502-06-202523-06-202524-07-2025  — 4 -08-2025
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి ఎగ్జామినేషన్ 202505-06-202526-06-202506-08-2025—11-08-2025
కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ 202505-06-202526-06-202512-08-2025
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 202509-06-202504-07-202513-08-2025 — 30-08-2025
సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 202516-06-202507-07-202501-09-2025—06-09-2025
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 202523-06-202518-07-202508-09-2025-18-09-2025
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్, అండ్ హవాల్దర్ (CBIC&CBN) ఎగ్జామినేషన్ 202526-06-202524-07-202520-09-2025—24-10-2025
జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 202530-06-202521-07-202527-10-2025—31-10-2025
కానిస్టేబుల్ (డ్రైవర్) - మెయిల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025July-sep, 2025July-sep, 2025Nov-Des, 2025
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టేరియల్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025July-Sep, 2025July-Sep, 2025Nov-Des,2025
హెడ్ కానిస్టేబుల్ ( అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ AWO/ టెలి ప్రింటర్ ఆపరేటర్ TPO) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025July-Sep, 2025July-Sep, 2025Nov-Des, 2025
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025July-Sep, 2025July-Sep, 2025Nov-Des,2025
గ్రేడ్డ్ సి టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2025July- Sep, 2025Aug-Oct, 2025Jan -Feb, 2026
కానిస్టేబుల్ (జీడి) ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (Capfs) , NIA, SSF, ప్రొఫైల్ మాన్ (GD) ఇన్ అస్సాం, రఫైల్స్ ఎగ్జామినేషన్ 2026Oct 25, 2025Nov 25, 2025Jan - Feb 2026
జేఏసీఏ/యూడిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్ మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025jan 26feb 26mar 26
ఎస్ ఎస్ ఏ/ యు డి సి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025jan 26feb 26mar 26
ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025Jan 26Feb 26march 26

లేబుళ్లు:

9, మే 2025, శుక్రవారం

AP High Court Recruitment 2025 in telugu apply at https://aphc.gov.in : ఏపీ హైకోర్టు ఉద్యోగాలు

AP High Court Recruitment 2025 in telugu: ఏపీ హైకోర్టు ఉద్యోగాలు

AP High Court Recruitment 2025 in telugu: ఏపీ హైకోర్టు ఉద్యోగాలు



  ఏడవ తరగతి, పదవ తరగతి, ఇంటర్ మరియు ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా AP High Court Recruitment 2025 in telugu ద్వారా 1621 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

AP High Court Recruitment 2025 in telugu ద్వారా క్రింది 10 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

Post Name No.of Vacancies
జూనియర్ అసిస్టెంట్230
ఆఫీసు సబార్డినేట్651
ఫీల్డ్ అసిస్టెంట్56
ఎగ్జామినేర్32
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 380
డ్రైవర్ లైట్ వెహికల్28
టైపిస్టు162
రికార్డు అసిస్టెంట్24
ప్రాసెస్ సర్వేర్164
కాపీస్ట్194


Age Limit for AP High Court Recruitment 2025: 


  18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు ews అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Pwbd అభ్యర్థులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.



Educational Qualification for AP High Court Recruitment 2025 : 






Post Name  Educational Qualification 
జూనియర్ అసిస్టెంట్బ్యాచిలర్స్ డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్
ఆఫీసు సబార్డినేట్7th (అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. లేదంటే ఇంటర్ కన్నా అంతకన్నా తక్కువ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోకూడదు.)
ఫీల్డ్ అసిస్టెంట్ఎనీ డిగ్రీ 
ఎగ్జామినేర్ఇంటర్మీడియట్ Or ఈక్వలెంట్
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 3ఎనీ డిగ్రీ + ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి ఇంగ్లీషు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ లో పాస్ అయి ఉండాలి. అండ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ లేదా ఈక్వలెంట్ లో పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ పై అభ్యర్థులు నాలెడ్జ్ కలిగి ఉండాలి.
డ్రైవర్ లైట్ వెహికల్7th (అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. లేదంటే ఇంటర్ కన్నా అంతకన్నా తక్కువ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోకూడదు.) + 
లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.
టైపిస్టుఎనీ డిగ్రీ + ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి ఇంగ్లీషు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ లేదా ఈక్వాలెంట్ పాస్ అయి ఉండాలి. + కంప్యూటర్ ఆపరేషన్స్ పై అభ్యర్థులు నాలెడ్జ్ కలిగి ఉండాలి.
రికార్డు అసిస్టెంట్ఇంటర్మీడియట్ Or ఈక్వలెంట్
ప్రాసెస్ సర్వేర్10th
కాపీస్ట్ఇంటర్మీడియట్ Or ఈక్వలెంట్ + ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి ఇంగ్లీషు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ లో ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ లో పాస్ అయి ఉండాలి.


Application Fee: 


ఓసి, బిసి మరియు ఈడబ్ల్యూఎస్ - 800 రూపాయలు

ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ - 400 రూపాయలు

Selection Process: 




Post Selection 
జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్
ఆఫీసు సబార్డినేట్కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్
ఫీల్డ్ అసిస్టెంట్కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్
ఎగ్జామినేర్కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 3కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ + స్కిల్ టెస్ట్
డ్రైవర్ లైట్ వెహికల్కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ + స్కిల్ టెస్ట్
టైపిస్టుకంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ + స్కిల్ టెస్ట్
రికార్డు అసిస్టెంట్కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్
ప్రాసెస్ సర్వేర్కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్
కాపీస్ట్కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ + స్కిల్ టెస్ట్


AP High Court Jobs Salary: 





Post Name Salary
జూనియర్ అసిస్టెంట్Rs. 25220- Rs. 80910
ఆఫీసు సబార్డినేట్Rs. 21000 - Rs. 61960
ఫీల్డ్ అసిస్టెంట్Rs. 25220- Rs. 80910
ఎగ్జామినేర్Rs. 23780- Rs. 76730
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 3Rs. 34580- Rs. 107210
డ్రైవర్ లైట్ వెహికల్Rs. 23780- Rs. 76730
టైపిస్టుRs. 25220- Rs. 80910
రికార్డు అసిస్టెంట్Rs. 23120- Rs. 74770
ప్రాసెస్ సర్వేర్Rs. 23780- Rs. 76730
కాపీస్ట్Rs. 23780- Rs. 76730


Important Dates for AP High Court Recruitment 2025 in telugu: 


ఈ ఏపీ హైకోర్టు ఉద్యోగాల కోసం మే 13 నుండి జూన్ 02 లోపు అఫీషియల్ వెబ్ సైట్ అయిన https://aphc.gov.in లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజును జూన్ 02, 2025 వ తేదీ లోపు చెల్లించాలి.

Official Website: https://aphc.gov.in


లేబుళ్లు:

7, మే 2025, బుధవారం

Kadapa govt medical College Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్

 Kadapa govt medical College Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్


Kadapa govt medical College Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్



  Govt Medical College, Kadapa, YSR District నుండి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Kadapa govt medical College Recruitment 2025 ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 


  ఈ Kadapa govt medical College Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు మే 10, 2025వ తేదీ నుండి మే 20, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.


  ఈ నోటిఫికేషన్ మే 01, 2025 వ తేదీన విడుదలైంది. మే 10 నుండి మే 20 లోపు అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. మే 26 నుండి జూన్ 10 లోపు అప్లికేషన్స్ ను స్క్రోనిటీ చేయడం జరుగుతుంది. ప్రొబిషనల్ మెరిట్ లిస్టు ను జూన్ 18న రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్టు కు సంబంధించి అబ్జెక్షన్స్ ను జూన్ 23 నుండి జూన్ 30వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టును జూలై 15, 2025 వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. 25 జూలై 2025 వ తేదీన మీకు జాబ్ కు సంబంధించి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.


  ఈ ఉద్యోగాలను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కడపలో భర్తీ చేస్తున్నారు. 


RRB ALP Recruitment 2025 in telugu


Kadapa govt medical College Recruitment 2025 ద్వారా అనతేసియ టెక్నీషియన్ - 04 ఉద్యోగాలను, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 06 ఉద్యోగాలను, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 - 9 ఉద్యోగాలను కాంట్రాక్టు బేస్లే కింద భర్తీ చేస్తున్నారు. మొత్తంగా కాంట్రాక్టు బేస్డ్ కింద 19 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  జూనియర్ అసిస్టెంట్ - 2 ఉద్యోగాలను, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ - 2 ఉద్యోగాలను, ఎలక్ట్రీషియన్ - 1 ఉద్యోగం, జనరల్ డ్యూటీ అటెండెంట్ - 44 ఉద్యోగాలను, ప్లంబర్ ఒక ఉద్యోగంలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ద్వారా 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 


   మొత్తంగా ఈ Kadapa govt medical College Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా 69 పోస్టులను భర్తీ చేస్తున్నారు.


  Age Limit: 


  ఈ  Kadapa govt medical College Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

   ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రీలాక్సేషన్ ఉంది.

  ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఫిజికల్లి హ్యాండీక్యాప్ అభ్యర్థులకు 10 సంవత్సరంలో ఏజ్ రిలాక్షేసన్ ఉంది.

Educational Qualification: 


జనరల్ డ్యూటీ అటెండెంట్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.

ప్లంబర్: ఫిట్టరు ట్రేడ్డ్ లో ఐటిఐ చేసి, 1 సంవత్సరం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.

ఎలక్ట్రీషియన్:  ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి. అలాగే 01 సంవత్సరం ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో అప్రెంటిషిప్ చేసి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్స్ & జూనియర్ అసిస్టెంట్:  ఏదైనా సరే డిగ్రీను కంప్యూటర్తో చేసిన అభ్యర్థులు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఒకవేళ డిగ్రీను కంప్యూటర్ సబ్జెక్టుతో చేయకపోతే, కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఒక సంవత్సరం పీజీ డిప్లమా చేసి ఉండాలి.



అనతేసియ టెక్నీషియన్:  ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ తో చేసి, అనతేసియా టెక్నీషియన్లు రెండు సంవత్సరముల డిప్లమా చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్:  ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ తో చేసి, బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ/బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ చేసి ఉండాలి. అలాగే APPMP లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2:  DMLT లేదా BSC (MLT) చేసి ఉండాలి. 

ఇంటర్మీడియట్ (ఒకేషనల్) లో ఒక సంవత్సరం అప్రెంటిషిప్ చేసి ఉండాలి. అలాగే APPMP లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
  అభ్యర్థులు DMLT మరియు BSC (MLT) రెండు కోర్సులు చేసి ఉంటే. ఎక్కువ పర్సంటేజ్ ఎందులో వచ్చుంటే ఆ కోర్సును తీసుకోవడం జరుగుతుంది.


Selection Process: 


  ఈ Kadapa govt medical College Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. వారు క్వాలిఫికేషన్ లో ఇచ్చిన, ఆ క్వాలిఫికేషన్ లో మెరిట్ నీ బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ను ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 

  ఈ ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల పీరియడ్ అనేది ఒక సంవత్సరం ఉంటుంది. తర్వాత రిక్వైర్మెంట్ను బట్టి పీరియడ్ను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది.

Application Fee: 


  ఈ Kadapa govt medical College Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ఓసి అభ్యర్థులు 400 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లి హ్యాండీక్యాప్ అభ్యర్థులు 300 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.


లేబుళ్లు: